టెలినార్‌ అన్‌లిమిటెడ్‌ డేటా @ 73 | Telenor Unlimited data 73 Rupes | Sakshi
Sakshi News home page

టెలినార్‌ అన్‌లిమిటెడ్‌ డేటా @ 73

Apr 18 2017 1:38 AM | Updated on Sep 5 2017 9:00 AM

టెలినార్‌ అన్‌లిమిటెడ్‌ డేటా @ 73

టెలినార్‌ అన్‌లిమిటెడ్‌ డేటా @ 73

డేటా వార్‌లో టెలినార్‌ సైతం సవాల్‌ విసురుతోంది. కొత్త కస్టమర్ల కోసం 30 రోజుల కాలపరిమితితో రూ.73ల ఫస్ట్‌ రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ 4జీ/2జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డేటా వార్‌లో టెలినార్‌ సైతం సవాల్‌ విసురుతోంది. కొత్త కస్టమర్ల కోసం 30 రోజుల కాలపరిమితితో రూ.73ల ఫస్ట్‌ రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ 4జీ/2జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. ఎస్టీడీ కాల్స్‌ సైతం నిముషానికి 25 పైసలకే 90 రోజులపాటు చేసుకోవచ్చు. లైఫ్‌టైం వాలిడిటీతో రూ.25 టాక్‌టైం అందుకోవచ్చు. మరో 28 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌ పొందాలంటే కస్టమర్లు రెండో నెలలో రూ.47 రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాల కోసం ఎఫ్‌ఆర్‌ రూ.73 రీచార్జ్‌ చేసిన 120 రోజుల్లోనే రూ.47 రీచార్జ్‌ చేయాలి. 120 రోజుల తర్వాత చేసే రూ.47 రీచార్జ్‌తో 28 రోజుల కాలపరిమితితో 400 ఎంబీ 4జీ డేటా ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement