ఆయకార్‌ సేతు | Tax department launches 'Aaykar Setu' for taxpayers | Sakshi
Sakshi News home page

ఆయకార్‌ సేతు

Jul 17 2017 12:13 AM | Updated on Sep 5 2017 4:10 PM

ఆయకార్‌ సేతు

ఆయకార్‌ సేతు

ఇది ఒక ఉచిత మొబైల్‌ యాప్‌. ఆదాయ పన్ను శాఖ ఈ యాప్‌ను అందిస్తోంది.

ఇది ఒక ఉచిత మొబైల్‌ యాప్‌. ఆదాయ పన్ను శాఖ ఈ యాప్‌ను అందిస్తోంది. పన్ను చెల్లింపుదారులు దీని సాయంతో ఆదాయ పన్ను శాఖ అందిస్తున్న పలు సేవలను పొందొచ్చు. ‘ఆయకార్‌ సేతు’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌.
పన్ను చెల్లింపుదారులు వారికి ఉన్న సందేహాలను నివృతి చేసుకోవచ్చు.
దగ్గరిలోని టీపీఎస్‌ కార్యాలయాన్ని గుర్తించవచ్చు.
ట్యాక్స్‌ టూల్‌ సాయంతో వివిధ రకాల పన్ను లెక్కింపులు చేసు కోవచ్చు. హా లైవ్‌ చాట్‌లో ట్యాక్స్‌ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లోనే పన్నులు చెల్లించవచ్చు.
పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దగ్గరిలోని ట్యాక్స్‌ రిటర్న్‌ ప్రిపేరర్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement