2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు | special court summons maran brothers in 2g scam | Sakshi
Sakshi News home page

2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు

Oct 29 2014 12:27 PM | Updated on Sep 2 2017 3:34 PM

2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు

2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి.

మాక్సిస్ గ్రూపు అధికారి అగస్టస్ మార్షల్ కూడా కోర్టుకు హాజరు కావాలని తెరలిపింది. సన్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో నాలుగు కంపెనీలకు సైతం ఈ సమన్లు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement