హైదరాబాద్ వద్ద స్కిప్పర్ పీవీసీ పైపుల ప్లాంటు | Skipper net profit up 19.4 percent | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ వద్ద స్కిప్పర్ పీవీసీ పైపుల ప్లాంటు

May 19 2016 1:17 AM | Updated on Sep 18 2018 6:30 PM

హైదరాబాద్ వద్ద స్కిప్పర్ పీవీసీ పైపుల ప్లాంటు - Sakshi

హైదరాబాద్ వద్ద స్కిప్పర్ పీవీసీ పైపుల ప్లాంటు

పీవీసీ పైపుల తయారీలో ఉన్న స్కిప్పర్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీవీసీ పైపుల తయారీలో ఉన్న స్కిప్పర్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లా బొల్లారం వద్ద రానున్న ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం 6,000 మిలియన్ టన్నులు. జూన్ నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుందని కంపెనీ వెల్లడించింది. థర్డ్ పార్టీకి చెందిన స్థలంలో దీనిని నెలకొల్పినట్టు స్కిప్పర్ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఉన్న కోల్‌కత్తాకు చెందిన స్కిప్పర్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటికే పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్ తయారీకి నాలుగు ప్లాంట్లున్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాదికే పరిమితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement