ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్ | SBI increases cash deposit limit | Sakshi
Sakshi News home page

ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్

Sep 10 2016 12:50 AM | Updated on Sep 4 2017 12:49 PM

ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్

ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్

ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ తమ క్యాష్ డిపాజిట్ మెషిన్లలో (సీడీఎం) నగదు డిపాజిట్ పరిమితిని రూ. 2,00,000కు పెంచింది.

అందుబాటులోకి తెచ్చిన ఎస్‌బీఐ

 హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ తమ క్యాష్ డిపాజిట్ మెషిన్లలో (సీడీఎం) నగదు డిపాజిట్ పరిమితిని రూ. 2,00,000కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.49,900గా ఉంది. క్యాష్ డిపాజిట్ మెషీన్లు/క్యాష్ పాయింట్లలో ఏటీఎం డెబిట్ కార్డు, ఎస్‌ఎంఈ ఇన్‌స్టా డిపాజిట్ కార్డ్‌ల ద్వారా తమ అకౌం ట్లలో నగదు జమ చేసుకునే ఖాతాదారులకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే, ఇకపై ఈ మెషిన్ల ద్వారా కూడా లోన్ అకౌంటు, రికవరింగ్ డిపాజిట్ అకౌంట్లు, పీపీఎఫ్ అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement