ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

SBI Cuts Mclr rate10bps point - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ ‍ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీరేటును తగ్గించింది.  అన్నిరకాల రుణాలపై  బ్యాంకు వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ను 10 బీపీఎస్‌ పాయింట్లు  తగ్గించింది. ఆర్‌బీఐ తాజా  ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటు యథాతథంగా ఉంచింది సంగతి తెలిసిందే. దీని ప్రకారం బ్యాంకులు సంబంధిత చర్యలు వెంటనే చేపట్టాలని ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో  ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  తాజా సవరణ ప్రకారం ఎస్‌బీఐ వసూలు చేసే వార్షిక వడ్డీ రేటు 7.90 శాతంగా  ఉంటుంది. ఈ రేట్లు  రేపు (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: ఆ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌లు ఇక పనిచేయవు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top