అదరగొడుతున్న శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లు

Samsung New Devices Launched - Sakshi

ప్రముఖ మొబైల్‌ తయారుదారు శాంసంగ్‌ మరోసారి తన ప్రత్యేకను చాటుకుంది. తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు  ఫ్లాగ్‌షిప్‌  డివైస్‌లను ఒ​కేసారి ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్10ఇ, ఎస్10, ఎస్10 ప్లస్‌ పేరుతో  స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్‌గా లాంచ్‌ చేసింది.  ప్రపంచంలోనే తొలిసారిగా డిస్‌ప్లేలోనే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, పంచ్ హోల్ ఇన్‌స్క్రీన్ డిస్‌ప్లే  గెలాక్సీ ఎస్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది.

గెలాక్సీ ఎస్10 ఫీచర్లు
6.1 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ కర్వ్‌డ్ స్క్రీన్
ఆండ్రాయిడ్‌ 9.0 పై
8 జీబీ ర్యామ్, 512 వరకు మెమరీ
16 +12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 
10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 
3400 ఎంఏహెచ్ బ్యాటరీ 
ప్రారంభ ధర   సుమారు రూ.64,000

గెలాక్సీ ఎస్10 ప్లస్ 
6.4 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ 
 ఆండ్రాయిడ్‌ 9.0 పై
12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్
12+12+16 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా 
 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

128జీబీ, 512జీబీ,1 టెర్రా బైట్‌  మూడు వేరియంట్లలోలభ్యం. 
 ప్రారంభ ధర సుమారు రూ.71,000

గెలాక్సీ ఎస్10ఈ
5.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్‌
కర్వ్‌డ్‌ డిస్‌ప్లే లేదు
 ఆండ్రాయిడ్‌ 9.0 పై
16+12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
10ఎంపీ సెల్ఫీ కెమెరా
 6/8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌ 
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
ప్రారంభ ధర సుమారు రూ.53,000
బ్లాక్‌, సియాన్‌, బ్లూ, ఎల్లో రంగుల్లో లభ్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top