వచ్చే నెల 19, 20 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!

sakshi property show in next month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సాక్షి ప్రాపర్టీ షో మరోసారి సిద్ధమైంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అందుబాటు ధరల్లో గృహాలు, ఓపెన్‌ ప్లాట్లు, ఆఫీస్, రిటైల్‌ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో వివరించేందుకు రెడీ అయింది.

వచ్చే నెల 19, 20 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌ సమీపంలోని సైబర్‌ కన్వెన్షన్‌లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఇందులో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవాళ్లు 99122 20380, 87902 30124 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top