కాస్త కోలుకున్న రూపాయి | Rupee weakens to 20-month low, may correct to 65/$ | Sakshi
Sakshi News home page

కాస్త కోలుకున్న రూపాయి

May 9 2015 4:43 AM | Updated on Sep 3 2017 1:40 AM

కాస్త కోలుకున్న రూపాయి

కాస్త కోలుకున్న రూపాయి

దాదాపు 20 నెలల కనిష్ట స్థాయి నుంచి రూపాయి...

ముంబై: దాదాపు 20 నెలల కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకుంది. శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు రికవర్ కావటంతో బ్యాంకులు, ఎగుమతిదారులు తాజాగా డాలర్లను విక్రయించారు. దీంతో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ తగ్గి... రూపాయి దాదాపు 29 పైసల మేర పెరిగి 63.94 వద్ద ముగిసింది. గురువారం నాడు దేశీ కరెన్సీ ఏకంగా 69 పైసలు క్షీణించి 20 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement