త్వరలో కొత్త రూ. 100 నోట్లు | Reserve Bank of India to soon put new Rs 100 banknotes in circulation | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త రూ. 100 నోట్లు

Feb 4 2017 1:45 AM | Updated on Sep 5 2017 2:49 AM

త్వరలో కొత్త రూ. 100 నోట్లు

త్వరలో కొత్త రూ. 100 నోట్లు

త్వరలోనే కొత్త రూ. 100 నోట్లను చలామణీలోకి తేనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ముంబై: త్వరలోనే కొత్త రూ. 100 నోట్లను చలామణీలోకి తేనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకంతో విడుదల చేసే ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌ – 2005 తరహాలోనే ఉంటాయని, రెండు నంబర్‌ ప్యానెల్స్‌లో ఇన్‌సెట్‌ లెటర్‌ ‘ఖ’ ఉంటుందని పేర్కొంది. కొత్త వంద నోటు వెనుకవైపున ముద్రణ సంవత్సరం ’2017’  ఉంటుంది. పాత రూ. 100 నోట్లు ఇకపై కూడా చలామణీలోనే ఉంటాయని ఆర్‌బీఐ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement