రూప్‌మంత్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రీతిజింటా | Preity Zinta New Brand Ambassador of Divisa Herbal care | Sakshi
Sakshi News home page

రూప్‌మంత్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రీతిజింటా

Jan 28 2017 2:04 AM | Updated on Sep 5 2017 2:16 AM

రూప్‌మంత్ర  బ్రాండ్‌  అంబాసిడర్‌గా ప్రీతిజింటా

రూప్‌మంత్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రీతిజింటా

దివీస హెర్బల్‌ కేర్‌ ప్రముఖ రూప్‌ మంత్ర క్రీమ్‌కు బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.

దివీస హెర్బల్‌ కేర్‌ ప్రముఖ రూప్‌ మంత్ర క్రీమ్‌కు బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రీతిజింటా, దివిస హెర్బల్‌ కేర్‌ సహ వ్యవస్థాపకులు సంజీవ్‌ జునేజాలను చిత్రంలో చూడవచ్చు. ప్రముఖ హెర్బల్‌  బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం పట్ల సంతోషంగా ఉందని ప్రీతిజింటా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కంపెనీ ప్రతి ప్రొడక్ట్‌ విజయం వెనుకా సిబ్బంది కృషి ఉందని జునేజా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement