డాక్టర్ ఆర్థో బ్రాండ్ అంబాసిడర్ గా జావేద్ అక్తర్ | Dr. Javed Akhtar as the brand ambassador ortho | Sakshi
Sakshi News home page

డాక్టర్ ఆర్థో బ్రాండ్ అంబాసిడర్ గా జావేద్ అక్తర్

Mar 5 2016 1:10 AM | Updated on Sep 3 2017 7:00 PM

డాక్టర్ ఆర్థో బ్రాండ్ అంబాసిడర్ గా జావేద్ అక్తర్

డాక్టర్ ఆర్థో బ్రాండ్ అంబాసిడర్ గా జావేద్ అక్తర్

ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇక నుంచి దివిసా హెర్బల్ కేర్‌కు చెందిన ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.

హైదరాబాద్: ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇక నుంచి దివిసా హెర్బల్ కేర్‌కు చెందిన ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. సమాజంలో మంచి హోదా కలిగి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న జావేద్ అక్తర్ తమ ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని దివిసా హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement