ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు | Prefer Andhra Bank down base rate | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు

Oct 15 2016 12:54 AM | Updated on Sep 4 2017 5:12 PM

ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు

ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు

ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ (బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు)ను అయిదు బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ (బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు)ను అయిదు బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. దీంతో బేస్ రేటు 9.70 శాతానికి, బీఎంపీఎల్‌ఆర్ 13.95 శాతానికి తగ్గినట్లు వివరించింది. ఏడాది వ్యవధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను పది బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 9.55% నుంచి 9.4%కి తగ్గింది. కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement