ఈ నెల 25 నుంచి పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ | PNB Housing Finance Rs 3000-cr IPO to open on October 25 | Sakshi
Sakshi News home page

ఈ నెల 25 నుంచి పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ

Oct 19 2016 1:29 AM | Updated on Sep 4 2017 5:36 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నది.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నది. రూ.750-775 ధర శ్రేణిగా గల ఈ ఐపీఓ ఈ నెల 27న ముగియనున్నది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. మొత్తం షేర్లలో 2.5 లక్షల షేర్లను అర్హత గల ఉద్యోగులకు కేటాయిస్తారు. ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 19  ఈక్విటీ షేర్లకు బిడ్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement