తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | petrol, diesel prices redused | Sakshi
Sakshi News home page

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Jun 30 2015 8:20 PM | Updated on Sep 3 2017 4:38 AM

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ లీటర్కు 31 పైసలు, డీజిల్ లీటర్కు 71 పైసలు చొప్పున తగ్గాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రతి 15 రోజులకొకసారి పెట్రో ధరలపై సమీక్ష నిర్వహిస్తారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెంపు లేదా తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement