పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు | Paytm raising Rs 4,724 crore in funding round led by Alipay | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు

Dec 14 2019 4:59 AM | Updated on Dec 14 2019 4:59 AM

Paytm raising Rs 4,724 crore in funding round led by Alipay - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్‌ మాతృసంస్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్‌ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ పాంథర్‌(కేమ్యాన్‌) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ టోఫ్లర్‌ పేర్కొంది. అయితే, ఈ అంశంపై పేటీఎమ్‌ స్పందించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement