బిగ్‌‘సి’లో ‘వన్‌ప్లస్‌7టీ’ మొబైల్‌ విక్రయాలు

One Plus 7t Mobile Sales in BIG C Show Rooms - Sakshi

మల్టీబ్రాండ్‌ మొబైల్‌ షోరూమ్‌ బిగ్‌ ‘సి’...  ‘వన్‌ప్లస్‌7టీ’ విక్రయాలను ప్రారంభించింది. హైదరాబాద్‌ (కూకట్‌పల్లి, బాలాజీనగర్‌) షో రూమ్‌లో ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో బిగ్‌‘సి’ బ్రాండ్‌ అంబాసిడర్, సినీతార సమంత అక్కినేని, సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి, వన్‌ప్లస్‌ ఇండియా జనరల్‌ మే నేజర్‌ వికాస్‌ అగర్వాల్, బిగ్‌‘సి’ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, కైలాశ్‌ లఖ్యాని, బాలజీ రెడ్డి, ఆర్‌.గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. వన్‌ప్లస్‌ 7టీ వి క్రయాలకు సంబంధించి రూ.1,500 ఇన్‌స్టెం ట్‌ క్యాష్‌ బ్యాక్‌ (హెచ్‌డీఎఫ్‌సీ), ఆరు నెలల ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లపై ఎటువంటి అదనపు సొమ్మూ వసులు చేయకపోవడం వంటి ఆఫర్లు ఉన్నట్లు సంబంధిత ప్రకటన పేర్కొంది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top