ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా వి.బి.ఫడ్నవిస్ | NTPC Regional Executive Director as V. B. Phadnavis | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా వి.బి.ఫడ్నవిస్

Mar 2 2016 1:49 AM | Updated on Sep 3 2017 6:46 PM

ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా వి.బి.ఫడ్నవిస్

ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా వి.బి.ఫడ్నవిస్

ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ ఎన్‌టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (దక్షిణ ప్రాంత)గా వి.బి.ఫడ్నవిస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ ఎన్‌టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (దక్షిణ ప్రాంత)గా వి.బి.ఫడ్నవిస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇండోర్‌లోని దేవీ అహల్య విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. అలాగే న్యూఢిల్లీ ఐఐటీలో థర్మల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. ఎన్‌టీపీసీలో ఫడ్నవిస్ కెరీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ స్థాయి నుంచి (1979) ప్రారంభమైంది. తర్వాత ఆయన ఎన్‌టీపీసీలో పలు రకాల ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement