మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్ | Non Bailable Warrant Against Vijay Mallya In Cheque Bounce Case | Sakshi
Sakshi News home page

మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

Jul 17 2016 1:32 AM | Updated on Oct 17 2018 6:31 PM

మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్ - Sakshi

మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

బ్యాంకుల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా మరో సమస్యలో ఇరుక్కున్నారు.

ముంబై: బ్యాంకుల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా మరో సమస్యలో ఇరుక్కున్నారు. ముంబై కోర్టు తాజాగా ఏఏఐ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఇష్యూ చేసిన రూ.100 కోట్ల విలువైన రెండు చెక్‌ల బౌన్స్‌కు సంబంధించి గతంలో ఈ కేసు వేసింది. జూలై 16(శనివారం) కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ రాకపోవడంతో బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.  గాయత్రి డొమిసైల్‌కు రోడ్డు ప్రాజెక్టుల బదిలీ

Advertisement
 
Advertisement
Advertisement