నోకియా 6.2 కమింగ్‌ సూన్‌

Nokia 6.2 aka Nokia X71 may Launch in India on June 6 - Sakshi

నోకియా మరో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది.  నోకియా 6.2 పేరుతోహెచ్‌ఎండీ   గ్లోబల్‌  జూన్‌ 6న   మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.  ఈ మేరకు నోకియా ఒక​ టీజర్‌ను వదిలింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, తదితర పూర్తి వివరాలను అందించనప్పటికీ జూన్‌ 6వ తేదీన ఒక ఈవెంట్‌లో  ఒక గ్లోబల్‌   ఇటలీ, ఇండియా మార్కెట్లలో)  లాంచ్‌ ఉండబోతోందని తెలిపింది.  అయితే  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 20200గా ఉండవచ్చని అంచనా.  ఫీచర్లపై వివిధ అంచనాలు ఇలా ఉన్నాయి. 

నోకియా 6.2 ఫీచర్లు
6.39 అంగుళాల ఫుడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9పై
6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
48+8+5 ఎంపీ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్పీ కెమెరా
3500బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top