నోకియా 2.2 లాంచ్‌..పరిమిత కాల ధరలు

Nokia 2.2 Android One Smartphone  Launched - Sakshi

2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర  రూ. 6,999

3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌  ధర రూ. 7,999

నోకియా సంస్థ నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  నోకియా 2.1 కి సక్సెసర్‌గా బడ్జెట్‌ ధరలో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను  హెచ్‌ఎండీ గ్లోబల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.  ఇది షావోమి రెడ్‌మి 7కి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. వాటర్‌డ్రాప్‌ నాచ్‌, ఏఐ ఆధారిత  రియర్‌, సెల్ఫీ కెమెరాలు ప్రధాన ఆకర‍్షణ. 

నోకియా 2.2 ఫీచర్లు
5.71 అంగుళాల డిస్‌ప్లే
720×1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ పై 9.0
13ఎంపీ రియర్‌ కెమెరా
5 ఏంపీ సెల్ఫీ కెమరా
3000 ఎంఏహచ్‌ బ్యాటరీ
లాంచింగ్‌ ఆఫర్‌:  నోకియా 2.2 కొనుగోలు చేసిన జియో వినియోగదారులకు  2,200 క్యాష్‌బ్యాక్‌తోపాటు, 100 జీబీ డాటా ఉచితం.  ప్లిప్‌కార్ట్‌, నోకియా తదితర ఈ స్టోర్ల ద్వారా  జూన్‌ 11 నుంచి అందుబాటులోకి రానుంది.  అయితే ప్రీబుకింగ్స్‌ నోకియా ఈ స్టోర్ల ద్వారా  నేటి నుంచే ప్రారంభం.

ధరలు
2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర  రూ. 6,999
3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌  ధర రూ. 7,999
ఈ ధరలు పరిమిత కాలానికి మాత్రమే పరిమితం. జూన్‌ 30 తరువాత నోకియా  2.2 ధరలు ఇలా ఉండనున్నాయి.
2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర  రూ. 7,699
3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌  ధర రూ. 8,699

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top