ముకేశ్ అంబానీకి అవార్డ్.. | Mukesh Ambani receives top chemical industry award for his leadership in oil and gas industry | Sakshi
Sakshi News home page

ముకేశ్ అంబానీకి అవార్డ్..

May 18 2016 1:08 AM | Updated on Sep 4 2017 12:18 AM

ముకేశ్ అంబానీకి అవార్డ్..

ముకేశ్ అంబానీకి అవార్డ్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి రసాయన పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన అవార్డ్, అధ్మర్ గోల్డ్ మెడల్ లభించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి రసాయన పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన అవార్డ్, అధ్మర్ గోల్డ్ మెడల్ లభించింది. చమురు, గ్యాస్ పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా  అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ద కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement