ముకేశ్ అంబానీకి అవార్డ్..
                  
	రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి రసాయన పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన అవార్డ్, అధ్మర్ గోల్డ్ మెడల్ లభించింది. చమురు, గ్యాస్ పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా  అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ద కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఇచ్చింది.