ఎక్సైడ్ లైఫ్ జీవన్ ఉదయ్ | Life Jeevan Uday | Sakshi
Sakshi News home page

ఎక్సైడ్ లైఫ్ జీవన్ ఉదయ్

Feb 8 2015 1:19 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఎక్సైడ్ లైఫ్ జీవన్ ఉదయ్ - Sakshi

ఎక్సైడ్ లైఫ్ జీవన్ ఉదయ్

ప్రైవేటు రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘జీవన్ ఉదయ్’ పేరుతో ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది.

 ప్రైవేటు రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘జీవన్ ఉదయ్’ పేరుతో ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. భారత మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని  అందుబాటు ధరల్లో ఈ ప్లాన్‌ను రూపొందించినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 
 పాలసీదారుడు కనిష్టంగా ఆరు నెలలకు రూ.4,000, ఏడాదికి రూ.6,000 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన ప్రీమియానికి పది రెట్లుగా ఈ ప్లాన్ జీవిత బీమా లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందచ్చు. ఒక ఏడాడి ప్రీమియం చెల్లించలేకపోయినా, జీవిత బీమా రక్షణ కొనసాగతుంది. పాలసీ కాలవ్యవధి 10/15/20 ఏళ్లు. ఈ పాలసీకి వైద్య పరీక్షలు అవసరం లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement