రూ. 35 కోట్ల నిధుల సమీకరణకు ల్యాంకో ఇన్‌ఫ్రా నిర్ణయం | Lanco Infratech board to consider CCD issuance next week | Sakshi
Sakshi News home page

రూ. 35 కోట్ల నిధుల సమీకరణకు ల్యాంకో ఇన్‌ఫ్రా నిర్ణయం

Dec 25 2015 11:47 PM | Updated on Sep 3 2017 2:34 PM

రూ. 35 కోట్ల నిధుల సమీకరణకు ల్యాంకో ఇన్‌ఫ్రా నిర్ణయం

రూ. 35 కోట్ల నిధుల సమీకరణకు ల్యాంకో ఇన్‌ఫ్రా నిర్ణయం

కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (సీసీడీ) జారీ ద్వారా రూ. 35 కోట్లు దాటకుండా నిధుల్ని సమీకరించాలని ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ నిర్ణయించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (సీసీడీ) జారీ ద్వారా రూ. 35 కోట్లు దాటకుండా నిధుల్ని సమీకరించాలని ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్ 30న బోర్డు సమావేశం జరుపుతున్నామని, ఆ తర్వాత వాటాదారుల అనుమతితో సీసీడీలను జారీ చేయనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement