జోస్ ఆలుక్కాస్ రంజాన్ ఆఫర్లు | Jos Alukkas in Ramadan offers! | Sakshi
Sakshi News home page

జోస్ ఆలుక్కాస్ రంజాన్ ఆఫర్లు

Jul 4 2016 1:35 AM | Updated on Sep 4 2017 4:03 AM

జోస్ ఆలుక్కాస్ రంజాన్ ఆఫర్లు

జోస్ ఆలుక్కాస్ రంజాన్ ఆఫర్లు

ప్రముఖ జ్యూయలరీ చెయిన్, జోస్ ఆలుక్కాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది.

ప్రతి కొనుగోలుపై బహుమతి
హైదరాబాద్: ప్రముఖ జ్యూయలరీ చెయిన్, జోస్ ఆలుక్కాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. తమ షోరూమ్‌ల్లో ప్రత్యేక లైట్ వెయిట్ బంగారు, వజ్రాభరణాలు లభిస్తాయని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ సందర్భంగా ప్రతి కొనుగోలుపై బహుమతులు ఇస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫై చేసిన వజ్రాభరణాల కలెక్షన్ రూ.4,000 నుంచే లభిస్తాయని, రంజాన్ ప్రత్యేక డైమండ్ నెక్లెస్ రూ.1,25,000కు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు తమ పాత బంగారాన్ని సరికొత్త డిజైన్‌లకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement