ఫోర్డ్‌ తొలి సీయూవీ ‘ఫ్రీస్టయిల్‌’ | Ford Accelerates Cost-Cutting Plan, Will Drop Most US Sedans | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ తొలి సీయూవీ ‘ఫ్రీస్టయిల్‌’

Apr 27 2018 12:37 AM | Updated on Apr 27 2018 12:37 AM

Ford Accelerates Cost-Cutting Plan, Will Drop Most US Sedans - Sakshi

ఫ్రీస్టయిలీని విడుదల చేస్తున్న కురియన్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ దేశంలోనే తొలి కాంపాక్ట్‌ యుటిలిటీ వెహికల్‌ (సీయూవీ) ఫ్రీస్టయిల్‌ని విపణిలోకి విడుదల చేసింది. స్పోర్టీ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) డిజైన్‌తో, సాంకేతికత, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశామని ఫోర్డ్‌ సేల్స్‌ ప్రొడక్షన్‌ జీఎం ఆంటోని చీరియన్‌ కురియన్‌ గురువారమిక్కడ జరిగిన విలేకరులకు తెలిపారు.

ఫ్రీస్టయిల్‌ పెట్రోల్, డీజిల్‌ రెండు వెర్షన్లలో నాలుగు వేరియంట్లలో 6 రంగుల్లో అందుబాటులో ఉంది. ధరల శ్రేణి రూ.5.09–7.89 లక్షల మధ్య ఉంది. దీన్ని గుజరాత్‌లోని సాణంద్‌ ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement