ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా ధోని | Sakshi
Sakshi News home page

ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా ధోని

Published Wed, Jun 22 2016 12:48 AM

ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా ధోని

ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించనున్నారు. ధోని బ్రాండింగ్ వల్ల సంస్థ విలువ మరింత పెరుగుతుందని ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ డెరైక్టర్ (మార్కెటింగ్) మోహిత్ గోయెల్ పేర్కొన్నారు. దీర్ఘకాలపు బంధాల వల్ల నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఇన్సూరెన్స్ సంస్థకు తొలిసారి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం ఆనందంగా ఉందని ధోని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement