రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌ | DHFL Default in Loan Payments | Sakshi
Sakshi News home page

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

Aug 20 2019 8:53 AM | Updated on Aug 20 2019 8:53 AM

DHFL Default in Loan Payments - Sakshi

న్యూఢిల్లీ: బాండ్లు, కమర్షియల్‌ పేపర్‌కు సంబంధించి రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ విఫలమైంది. ఎన్‌సీడీ, కమర్షియల్‌ పేపర్స్‌కు సంబంధించి వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. ఇటీవల కాలంలో వివిధ చెల్లింపుల్లో విఫలమవుతూ వస్తున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీకి దాదాపు రూ.90,000 కోట్ల రుణభారముంది.

Advertisement
 
Advertisement
Advertisement