క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా | clearence miss india diva | Sakshi
Sakshi News home page

క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా

Feb 16 2016 2:00 AM | Updated on Sep 3 2017 5:42 PM

క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా

క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా

గుర్గావ్‌లో ఇటీవల ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’ పోటీ జరిగింది. దీనికి ‘ఆయుర్వేదిక్ రూప్ మంత్రా’ స్పాన్సర్‌గా వ్యవహరించింది.

గుర్గావ్‌లో ఇటీవల ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’ పోటీ జరిగింది. దీనికి ‘ఆయుర్వేదిక్ రూప్ మంత్రా’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. పోటీలో విజేతలుగా నిలిచిన వారికి దివిసా హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా అవార్డులను ప్రదానం చేశారు. సంజీవ్ జునేజా (ఎడమవైపు నుంచి రెండోవారు)తో పాటు ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నటి అదితి గొవిత్రికర్, బాలీవుడ్ నటుడు అస్మిత్ పటేల్, డిజైనర్ పూనమ్ భగత్ తదితరులు పై చిత్రంలో వున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement