బిగ్‌‘సి’ దసరావళి ఆఫర్‌ | Big C Diwali offer | Sakshi
Sakshi News home page

బిగ్‌‘సి’ దసరావళి ఆఫర్‌

Oct 8 2017 5:10 AM | Updated on Oct 9 2017 3:16 PM

Big C Diwali offer

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌‘సి’ తాజాగా దసరావళి ఆఫర్‌ రెండో వారం లక్కీ డ్రా నిర్వహించింది. ఏడుగురిని విజేతలుగా ప్రకటించింది. దసరావళి డబుల్‌ ధమాకా ఆఫర్‌ (36 రోజులు, 36 కార్లు)కు విశేష స్పందన లభిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రతి వారం డ్రా ఉంటుంది. ఏడుగురు విజేతలకు ఏడు కార్లు అందిస్తాం. దీపావళి సందర్భంగా ఫోన్ల కొనుగోలుపై పలు బహుమతులు అందిస్తున్నాం’’ అని తెలిపింది. విజేతల పేర్లు, వివరాలు www. sakshibusiness. com లో చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement