యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు | Axis Bank cuts base rate by 10 bps to 9.35% | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు

Jul 21 2016 1:48 AM | Updated on Sep 4 2017 5:29 AM

యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు

యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు

కనీస రుణ రేటు (బేస్)ను ప్రైవేటు రంగం మూడవ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది.

న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్)ను ప్రైవేటు రంగం మూడవ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి తగ్గింది. జూలై 27వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.  తాజా ఫండ్స్ సమీకరణ ఆధారిత రుణ రేటు (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత- ఎంసీఎల్‌ఆర్)ను కూడా బ్యాంక్ వివిధ మెచ్యూరిటీలపై ఐదు నుంచి 10 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గించింది. కాగా బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బ్యాంక్ షేర్ ధర 1.67% (రూ.9.45) తగ్గి రూ.556 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement