ఎగవేతదారుల బండారం బయటపెడతాం | Aurangabad IT dept lists 550 'tax evaders' with undisclosed incomes | Sakshi
Sakshi News home page

ఎగవేతదారుల బండారం బయటపెడతాం

Jul 17 2016 1:44 AM | Updated on Sep 22 2018 8:07 PM

ఎగవేతదారుల బండారం బయటపెడతాం - Sakshi

ఎగవేతదారుల బండారం బయటపెడతాం

రూ.70 వేల కోట్ల మేర బ్యాంకులకు ఎగనామం పెట్టిన 7 వేల కార్పొరేట్ సంస్థల పేర్లను త్వరలో బయట పెడతామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించింది.

అహ్మదాబాద్: రూ.70 వేల కోట్ల మేర బ్యాంకులకు ఎగనామం పెట్టిన 7 వేల కార్పొరేట్ సంస్థల పేర్లను త్వరలో బయట పెడతామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ప్రకటించింది. ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని  సంఘం నేత సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement