11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రెడీ | 3 months of the completion of the Race Power Infrastructure | Sakshi
Sakshi News home page

11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రెడీ

May 11 2016 1:47 AM | Updated on Oct 22 2018 8:31 PM

11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రెడీ - Sakshi

11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రెడీ

సౌర విద్యుత్ సంస్థ రేస్ పవర్ ఇన్‌ఫ్రా మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న 11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంది.

3 నెలల్లో పూర్తి చేసిన రేస్ పవర్ ఇన్‌ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ సంస్థ రేస్ పవర్ ఇన్‌ఫ్రా మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న 11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంది. 46 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమై.. మంగళవారంతో పూర్తి చేసుకున్నట్లు సంస్థ సీఈఓ కేతన్ మెహత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సోలార్ పార్క్ పాలసీలో భాగంగా చేపట్టిన 500 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఒకటని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement