గ్రహం అనుగ్రహం (27-02-2020) | Daily Horoscope in Telugu (27-02-2020) | Sakshi
Sakshi News home page

Feb 27 2020 5:27 AM | Updated on Feb 27 2020 5:27 AM

Daily Horoscope in Telugu (27-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.చవితి రా.3.45 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం రేవతి రా.10.43 వరకు, తదుపరి అశ్వని వర్జ్యం ఉ.9.26 నుంచి 11.12 వరకు, దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.02 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు అమృతఘడియలు... రా.8.03 నుంచి∙9.50 వరకు.

సూర్యోదయం :    6.24
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. నూతన ఉద్యోగలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మిథునం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో కలహాలు, రుణయత్నాలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా  ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.
సింహం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.
వృశ్చికం: ఆర్థిక   ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. చర్చలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. దూరప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
మీనం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement