వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం నేడు | ysrcp MLC Sworn today | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం నేడు

Mar 30 2015 1:17 AM | Updated on May 29 2018 4:18 PM

కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ

హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి చాంబర్‌లో పదవీ ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి
 
 

Advertisement
 
Advertisement
Advertisement