అధికారుల తీరుపై చెవిరెడ్డి మండిపాటు | ysrcp mla chevi reddy fires tirupati revenue officers over removing brahmotsavam flexes | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై చెవిరెడ్డి మండిపాటు

Oct 2 2016 12:02 PM | Updated on Oct 29 2018 8:34 PM

అధికారుల తీరుపై చెవిరెడ్డి మండిపాటు - Sakshi

అధికారుల తీరుపై చెవిరెడ్డి మండిపాటు

తిరుపతిలో రెవెన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు: తిరుపతి రెవెన్యూ అధికారుల ఓవరాక్షన్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పద్మావతిపురం రహదారి వద్ద తుమ్మలగుంట వెంకటేశ్వరస్వామి కల్యాణ బ్రహోత్సవాలకు సంబంధించిన కటౌట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు.

ఈ కటౌట్లకు పక్కన ఉన్న సీఎం చంద్రబాబు ఫ్లెక్సీలను మాత్రం అధికారులు తొలగించకుండా వదిలేశారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కటౌట్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గరుండి తిరిగి కట్టించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement