'ఫిరాయింపులను ప్రోత్సహించడం నీచమైన చర్య' | YSRCP Leader Babji conducts pressmeet | Sakshi
Sakshi News home page

'ఫిరాయింపులను ప్రోత్సహించడం నీచమైన చర్య'

Mar 5 2016 5:01 PM | Updated on May 29 2018 2:42 PM

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సహేతుకచర్య కాదని వైసీపీ నేత, అమలాపురం నిమోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జీ అన్నారు.

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సహేతుకచర్య కాదని వైసీపీ నేత, అమలాపురం నిమోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జీ అన్నారు. నర్సాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్చార్జ్ వంక రవీంద్రతో కలసి శనివారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పాలన సరిగ్గా సాగాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలన్నారు. ప్రజల్లో జగన్‌పై అభిమానం ఉందని, టీడీపీ ఎన్నికలకు వస్తే అది రుజువు అవుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement