రేపు వైఎస్‌ జగన్ ప్రెస్‌మీట్‌ | YS Jagan Mohan Reddy to hold a press meet tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్ ప్రెస్‌మీట్‌

Oct 22 2026 8:37 PM | Updated on Oct 22 2026 8:48 PM

YS Jagan Mohan Reddy to hold a press meet tomorrow

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు ఉదయం (శుక్రవారం) 11 గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ జరగనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్  రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు, సుప్రీం కోర్టు తీర్పు సహా పలు అంశాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఎస్‌ఈసీపై సుప్రీంకోర్టుకు వెళతాం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement