Oct 23 2026 5:45 AM | Updated on Oct 23 2026 5:45 AM
సాక్షి, అమరావతి:వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.