రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన | YSRCP indefinite hunger strike continues on second day | Sakshi
Sakshi News home page

రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన

Aug 9 2013 1:39 AM | Updated on May 25 2018 9:10 PM

రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన - Sakshi

రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన

సమైక్యాంధ్రకు మద్దతుగా జీవీఎంసీ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు కంపా హనోకు, గుడిమెట్ల రవిరెడ్డి చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జీవీఎంసీ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు కంపా హనోకు, గుడిమెట్ల రవిరెడ్డి చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. వీరికి సంఘీభావంగా గురువారం నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమైక్యాంధ్ర నాయకులు ఆడారి కిషోర్‌కుమార్, ఏయూ జేఏసీ నాయకులు ఆరేటి మహేష్, కాంతారావు, లగుడు గోవింద్,  పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు జీవీ రవిరాజు, తిప్పల నాగిరెడ్డి మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement