పార్టీ బీసీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ | YSRCP BC Cell Leaders Meet Ys Jagan At Party Central Office | Sakshi
Sakshi News home page

పార్టీ బీసీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ

Jan 28 2019 12:17 PM | Updated on Jan 28 2019 3:16 PM

YSRCP BC Cell Leaders Meet Ys Jagan At Party Central Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం.  ఈ భేటీలో వైఎస్సార్‌ సీపీ కీలక నేతలు జంగా కృష్ణమూర్తి, బొత్స సత్యనారాయణ, జోగు రమేష్‌, పార్థసారథి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మేపిదేవి వెంకటరమణ, విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement