అంబేద్కర్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి | YS Jagna tributes to Dr BabaSaheb Ambedkar | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

Dec 6 2018 12:16 PM | Updated on Dec 6 2018 12:19 PM

YS Jagna tributes to Dr BabaSaheb Ambedkar - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. వైఎస్‌ జగన్‌తో పాటూ పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు కూడా అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.  ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలు నూతన సమాజ నిర్మాణానికి మార్గదర్శకాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement