ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు | YS Jagan Bakrid's wishes to Muslims | Sakshi
Sakshi News home page

ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు

Oct 15 2013 8:12 PM | Updated on Oct 16 2018 6:01 PM

ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు - Sakshi

ముస్లీంలకు జగన్ బక్రీద్‌ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఒక ప్రకటనలో బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఒక ప్రకటనలో బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు.  దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లీంలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నం అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement