నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి గల్లంతు | youngster missing in vinayaka idol immersion in rajamundry | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి గల్లంతు

Sep 27 2015 7:49 PM | Updated on Aug 3 2018 2:57 PM

ఓ వ్యక్తి నిమజ్జనానికి వెళ్లి గల్లంతయ్యాడు.

సీతానగరం(తూర్పుగోదావరి): ఓ వ్యక్తి నిమజ్జనానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రఘుదేవాపురం గ్రామానికి చెందిన పోచయ్య(20), నిమజ్జనానికి వెళ్లి ముగ్గళ్లలోని గోదావరి రేవులో గల్లంతయ్యాడు. బాధితుడి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement