విద్యుదాఘాతంతో యువకుడి మృతి | younger dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Sep 7 2015 7:53 PM | Updated on Aug 1 2018 2:10 PM

ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు.

ముండ్లమూరు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. శ్రీనివాస్‌రెడ్డి (18) అనే యువకుడు పొలంలో మోటార్ వైర్ ఊడిపోతే విద్యుత్ ప్రసారం ఆగిపోయిన సమయంలో దాన్ని బాగు చేయబోయాడు. ఊడిన వైర్‌ను బిగిస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో షాక్‌కు గురై పొలంలోనే సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement