స్టోన్ క్రషర్లో మహిళ దారుణ హత్య | Woman murder in Devada | Sakshi
Sakshi News home page

స్టోన్ క్రషర్లో మహిళ దారుణ హత్య

Oct 1 2013 8:23 PM | Updated on Sep 1 2017 11:14 PM

గరివిడి మండలం దేవాడలోని ఒక స్టోన్ క్రషర్లో మహిళను దారుణంగా హత్య చేశారు.

విజయనగరం: గరివిడి మండలం దేవాడలోని ఒక స్టోన్ క్రషర్లో మహిళను దారుణంగా హత్య చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తెచ్చింది.

15 రోజుల క్రితం వెంకట నర్సింహం స్టోన్ క్రషర్‌లో ఒక మహిళను హత్య చేశారు. విషయం తెలిసి   బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement