పాముకాటుతో మహిళ మృతి | Woman dies of snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Jan 22 2016 4:12 PM | Updated on Aug 20 2018 7:28 PM

ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడలో శుక్రవారం చోటుచేసుకుంది.

డుంబ్రిగూడ (విశాఖపట్నం) : ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పాలి(43) అనే గిరిజన మహిళ ఇంటి ముందు పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement