ఎర్రమంజిల్‌లో మహిళ సజీవ దహనం | Woman burned alive in Erramanjil | Sakshi
Sakshi News home page

ఎర్రమంజిల్‌లో మహిళ సజీవ దహనం

Nov 3 2013 1:42 PM | Updated on Jul 11 2019 7:42 PM

హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది. తారాజువ్వపడి గుడిసె దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో నాగమణి అనే మహిళ సజీవ దహనం అయింది.

ఘటనా స్థలాన్ని ఆర్డీఓ, తహసీల్దార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు. మృతరాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement