'చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?' | 'why feared Chandrababu?' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?'

Jan 6 2015 8:41 PM | Updated on Jul 28 2018 3:46 PM

జ్యోతుల నెహ్రు - Sakshi

జ్యోతుల నెహ్రు

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రశ్నించారు.

రాజమండ్రి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రశ్నించారు.  సీఎం వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు.

పుష్కరాలపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకపోవడం సిగ్గుచేటని నెహ్రు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement